టీడీపీ కూటమి క్షమాపణ చెప్పాలన్న సీపీఐ నారాయణ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సుప్రీంకోర్టు తీర్పుపై కూటమి నేతలు మాట్లాడుతున్నారని సీపీఐ నారాయణ అన్నారు. కూటమి నేతలు తీర్పును స్వాగతించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అసలు కోర్టు జోక్యం ఎందుకు వచ్చింది.. దానికి కారణం ఏంటని నిలదీశారు. ఈ వ్యవహారంలో టీడీపీ కూటమి బేషరతుగా క్షమాపణ చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు.





