తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
హనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదుబంగాళాఖాతంలో రేపటికి మరో అల్పపీడనంహనీట్రాప్ కేసులో నేడు పోలీసుల కస్టడీ పిటిషన్మహారాష్ట్ర మాలేగావ్ నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తతప్రత్యర్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనన్న నారాయణకత్తిపూడి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతిఅమలాపురంలో ఆకట్టుకున్న చెడి తాలింఖానా ఉత్సవాలుసత్తెనపల్లిలో బోల్తా పడ్డ మద్యం లారీహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదుబంగాళాఖాతంలో రేపటికి మరో అల్పపీడనంహనీట్రాప్ కేసులో నేడు పోలీసుల కస్టడీ పిటిషన్మహారాష్ట్ర మాలేగావ్ నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తతప్రత్యర్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనన్న నారాయణకత్తిపూడి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతిఅమలాపురంలో ఆకట్టుకున్న చెడి తాలింఖానా ఉత్సవాలుసత్తెనపల్లిలో బోల్తా పడ్డ మద్యం లారీ
వాతావరణం
📅 తేదీ వారీగా

రేపు ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ కీలక భేటీ

ప్రత్యేక కథనంజాతీయం
రేపు ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ కీలక భేటీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి రేపు కీలక భేటీ నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనే ఈ సమావేశంలో రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలపై సమీక్షించనున్నారు. నవంబర్ 6తో పట్టభద్రుల ఓటరు నమోదు గడువు ముగియనుండటంతో.. ఆరు ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణపై చర్చిస్తారు. అలాగే ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలో ఇండీ కూటమి నిర్వహించే భారీ ర్యాలీకి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా హాజరయ్యేలా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు