తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
హనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదుబంగాళాఖాతంలో రేపటికి మరో అల్పపీడనంహనీట్రాప్ కేసులో నేడు పోలీసుల కస్టడీ పిటిషన్మహారాష్ట్ర మాలేగావ్ నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తతప్రత్యర్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనన్న నారాయణకత్తిపూడి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతిఅమలాపురంలో ఆకట్టుకున్న చెడి తాలింఖానా ఉత్సవాలుసత్తెనపల్లిలో బోల్తా పడ్డ మద్యం లారీహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదుబంగాళాఖాతంలో రేపటికి మరో అల్పపీడనంహనీట్రాప్ కేసులో నేడు పోలీసుల కస్టడీ పిటిషన్మహారాష్ట్ర మాలేగావ్ నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తతప్రత్యర్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనన్న నారాయణకత్తిపూడి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతిఅమలాపురంలో ఆకట్టుకున్న చెడి తాలింఖానా ఉత్సవాలుసత్తెనపల్లిలో బోల్తా పడ్డ మద్యం లారీ
వాతావరణం
📅 తేదీ వారీగా

పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి హౌస్ అరెస్ట్

ప్రత్యేక కథనంజాతీయం
పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి హౌస్ అరెస్ట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కర్నూలు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. కర్నూలు కృష్ణానగర్‌లో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నామినేషన్ వేసేందుకు మద్దతుదారులతో కలిసి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆమెను గృహ నిర్బంధం చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు