మార్కాపురంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మార్కాపురంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని ఓ లాడ్జిలో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నానని అంతకుముందు సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





