కొత్తగూడెంలో రెండు బైకులు ఢీకొని ఒకరి మృతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టేకులపల్లి మండలం ఎర్రాయిగూడెం సమీపంలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా 40 ఏళ్ల వరుస వీరస్వామి మృతిచెందాడు.





