విశాఖలో బంగారం కోసం వృద్ధురాలి హత్య

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విశాఖ కంచరపాలెంలో లాలం శ్రీదేవి అనే వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. బంగారం కోసమే ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హత్య చేసినట్లు గుర్తించారు. పక్కింటి వ్యక్తి ఫల్గుణరావే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడి నుంచి రెండున్నర తులాల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.





