అనంతపురంలో మాజీ మంత్రి శైలజనాథ్ హౌస్ అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అనంతపురం నగరంలో మాజీ మంత్రి శైలజనాథ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుంతకల్లు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డిని కూడా గృహ నిర్బంధం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఊరు విడిచి వెళ్లకుండా వారికి నోటీసులు జారీ చేశారు.





