నేడు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలయ్ బలయ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఇవాళ అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ వేడుక నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, కేంద్రమంత్రులు సహా పలువురు ప్రముఖులను అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి ఆహ్వానించారు.





