తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
హనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదుబంగాళాఖాతంలో రేపటికి మరో అల్పపీడనంహనీట్రాప్ కేసులో నేడు పోలీసుల కస్టడీ పిటిషన్మహారాష్ట్ర మాలేగావ్ నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తతప్రత్యర్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనన్న నారాయణకత్తిపూడి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతిఅమలాపురంలో ఆకట్టుకున్న చెడి తాలింఖానా ఉత్సవాలుసత్తెనపల్లిలో బోల్తా పడ్డ మద్యం లారీహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదుబంగాళాఖాతంలో రేపటికి మరో అల్పపీడనంహనీట్రాప్ కేసులో నేడు పోలీసుల కస్టడీ పిటిషన్మహారాష్ట్ర మాలేగావ్ నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తతప్రత్యర్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనన్న నారాయణకత్తిపూడి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతిఅమలాపురంలో ఆకట్టుకున్న చెడి తాలింఖానా ఉత్సవాలుసత్తెనపల్లిలో బోల్తా పడ్డ మద్యం లారీ
వాతావరణం
📅 తేదీ వారీగా

వరంగల్‌లో నేటి నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు

ప్రత్యేక కథనంజాతీయం
వరంగల్‌లో నేటి నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ్టి నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల 54 వేల 599 ఎకరాల్లో సాగు చేయగా.. 3.22 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందుకోసం సీసీఐ ఆధ్వర్యంలో 19 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. నాణ్యమైన పత్తికి క్వింటాకు రూ.8,667, సెకండ్ గ్రేడ్‌కు రూ.8,267 మద్దతు ధర నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్‌లో పత్తికి ఫుల్ డిమాండ్ ఉండటంతో క్వింటా ధర రూ.9,600 మేర పలుకుతోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు