తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
విదేశీ పెట్టుబడులపై ఆర్‌బిఐ కఠిన పరిశీలనస్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని కూటమి నేతల ఆరోపణతెలంగాణా వెదర్ అప్డేట్ప్రైవేట్ టీవీ చానెళ్లపై MIB కీలక మార్గదర్శకాలుఅమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళనబిగ్ బ్రేకింగ్ : ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిపివేతరేపు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినవరాత్రులు ముగిశాయి.. నిమజ్జనానికి నెక్లెస్ రోడ్‌కు బారులు తీరిన దుర్గమ్మలు!విదేశీ పెట్టుబడులపై ఆర్‌బిఐ కఠిన పరిశీలనస్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని కూటమి నేతల ఆరోపణతెలంగాణా వెదర్ అప్డేట్ప్రైవేట్ టీవీ చానెళ్లపై MIB కీలక మార్గదర్శకాలుఅమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళనబిగ్ బ్రేకింగ్ : ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిపివేతరేపు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినవరాత్రులు ముగిశాయి.. నిమజ్జనానికి నెక్లెస్ రోడ్‌కు బారులు తీరిన దుర్గమ్మలు!
వాతావరణం
📅 తేదీ వారీగా

స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని కూటమి నేతల ఆరోపణ

ప్రత్యేక కథనంజాతీయం
స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని కూటమి నేతల ఆరోపణ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కూటమి సంయుక్త ప్రకటన

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ల ఉమ్మడి ప్రెస్ నోట్

స్థానిక సంస్థల ఎన్నికలను తొలి రోజు నుంచే అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు

ఇప్పటివరకు వివిధ కోర్టుల్లో 59 సార్లు పిటిషన్లు వేసి ఎన్నికలను ఆపేందుకు ప్రయత్నించిందని కూటమి ఆరోపణ

స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరిగితేనే 16వ ఆర్థిక సంఘం, కేంద్ర నిధులు పొందే అవకాశం

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి స్థానిక సంస్థల బలోపేతం కీలకమన్న కూటమి

ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంతంగా జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం

వైసీపీ హయాంలో ప్రతిపక్షాలను నామినేషన్లు వేయకుండా భయపెట్టారని కూటమి విమర్శ

స్థానిక ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు, అక్రమాలపై అప్పటి ఎస్ఈసీ కేంద్రానికి లేఖ రాసిందని వెల్లడి

ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా గౌరవిస్తామని కూటమి ప్రకటన

ప్రజలు మంచి నాయకులను ఎన్నుకోవాలి.. ప్రతి ఇంటికీ అభివృద్ధి ఫలాలు అందాలన్నదే కూటమి లక్ష్యం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు