తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
విదేశీ పెట్టుబడులపై ఆర్‌బిఐ కఠిన పరిశీలనస్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని కూటమి నేతల ఆరోపణతెలంగాణా వెదర్ అప్డేట్ప్రైవేట్ టీవీ చానెళ్లపై MIB కీలక మార్గదర్శకాలుఅమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళనబిగ్ బ్రేకింగ్ : ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిపివేతరేపు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినవరాత్రులు ముగిశాయి.. నిమజ్జనానికి నెక్లెస్ రోడ్‌కు బారులు తీరిన దుర్గమ్మలు!విదేశీ పెట్టుబడులపై ఆర్‌బిఐ కఠిన పరిశీలనస్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని కూటమి నేతల ఆరోపణతెలంగాణా వెదర్ అప్డేట్ప్రైవేట్ టీవీ చానెళ్లపై MIB కీలక మార్గదర్శకాలుఅమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళనబిగ్ బ్రేకింగ్ : ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిపివేతరేపు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినవరాత్రులు ముగిశాయి.. నిమజ్జనానికి నెక్లెస్ రోడ్‌కు బారులు తీరిన దుర్గమ్మలు!
వాతావరణం
📅 తేదీ వారీగా

తెలంగాణా వెదర్ అప్డేట్

ప్రత్యేక కథనంజాతీయం
తెలంగాణా వెదర్ అప్డేట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

గంటకు 5 మిల్లీమీటర్ల వరకు తేలికపాటి వర్షం పడే ఛాన్స్

తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

గంటకు 40 కిలోమీటర్ల లోపు వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం

భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు హెచ్చరిక

ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వర్ష సూచన

నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్

వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు