తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
విదేశీ పెట్టుబడులపై ఆర్‌బిఐ కఠిన పరిశీలనస్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని కూటమి నేతల ఆరోపణతెలంగాణా వెదర్ అప్డేట్ప్రైవేట్ టీవీ చానెళ్లపై MIB కీలక మార్గదర్శకాలుఅమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళనబిగ్ బ్రేకింగ్ : ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిపివేతరేపు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినవరాత్రులు ముగిశాయి.. నిమజ్జనానికి నెక్లెస్ రోడ్‌కు బారులు తీరిన దుర్గమ్మలు!విదేశీ పెట్టుబడులపై ఆర్‌బిఐ కఠిన పరిశీలనస్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని కూటమి నేతల ఆరోపణతెలంగాణా వెదర్ అప్డేట్ప్రైవేట్ టీవీ చానెళ్లపై MIB కీలక మార్గదర్శకాలుఅమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళనబిగ్ బ్రేకింగ్ : ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిపివేతరేపు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినవరాత్రులు ముగిశాయి.. నిమజ్జనానికి నెక్లెస్ రోడ్‌కు బారులు తీరిన దుర్గమ్మలు!
వాతావరణం
📅 తేదీ వారీగా

అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన

సినిమాజాతీయం
అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని, కోలుకోవాలని 84 ఏళ్ల అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు.

ఎప్పటిలాగే అభిమానులతో సంభాషించలేకపోతున్నందుకు ఆయన క్షమాపణలు కోరారు.

అయితే, ఆయనకు వచ్చిన అనారోగ్య సమస్య ఏమిటనేది మాత్రం బయటపెట్టలేదు.

అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు