తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
తెలంగాణా వెదర్ అప్డేట్ప్రైవేట్ టీవీ చానెళ్లపై MIB కీలక మార్గదర్శకాలుఅమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళనబిగ్ బ్రేకింగ్ : ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిపివేతరేపు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినవరాత్రులు ముగిశాయి.. నిమజ్జనానికి నెక్లెస్ రోడ్‌కు బారులు తీరిన దుర్గమ్మలు!PHP సిస్టమ్స్ భద్రతపై NSA హెచ్చరిక.. సర్వర్లపై దాడి ముప్పుదసరా వేళ తెలంగాణలో దుమ్మురేపిన లిక్కర్ సేల్స్తెలంగాణా వెదర్ అప్డేట్ప్రైవేట్ టీవీ చానెళ్లపై MIB కీలక మార్గదర్శకాలుఅమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళనబిగ్ బ్రేకింగ్ : ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిపివేతరేపు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినవరాత్రులు ముగిశాయి.. నిమజ్జనానికి నెక్లెస్ రోడ్‌కు బారులు తీరిన దుర్గమ్మలు!PHP సిస్టమ్స్ భద్రతపై NSA హెచ్చరిక.. సర్వర్లపై దాడి ముప్పుదసరా వేళ తెలంగాణలో దుమ్మురేపిన లిక్కర్ సేల్స్
వాతావరణం
📅 తేదీ వారీగా

బిగ్ బ్రేకింగ్ : ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిపివేత

ప్రత్యేక కథనంజాతీయం
బిగ్ బ్రేకింగ్ : ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిపివేత
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు

13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో నిలిచిన ఎన్నికల ప్రక్రియ

అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను ఈ నెల 25 వరకు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశం

నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల వినతులు, ఆధారాలను పరిశీలించనున్న ఎన్నికల సంఘం

శాంతిభద్రతల సమస్యల వల్ల నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల అంశంపై నిర్ణయం

కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు అధికారుల నివేదికల ఆధారంగా రేపు నిర్ణయం తీసుకోనున్న ఎస్‌ఈసీ

నామినేషన్ల గడువు పొడిగిస్తే కనీసం 48 గంటల సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం

ఎన్నికల నోటిఫికేషన్‌ను సవరించి గడువు పొడిగించాల్సి ఉంటే చర్యలు తీసుకోనున్న ఎన్నికల సంఘం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు