రేపు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కొడంగల్ లో స్థానికులు, ముఖ్య నాయకులకు దసరా శుభాకాంక్షలు తెలిపేందుకు అందుబాటులో ఉండనున్న సీఎం
రేపు ఉదయం 10 గంటలకు మైసూరు నుంచి హైదరాబాద్ చేరుకోనున్న సీఎం
బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగారవీంద్ర భారతిలో “శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్” జయంతి
కార్యక్రమానికి హాజరుకానున్న ముఖ్యమంత్రి
అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణాన్నీ చేరుకోనున్న సీఎం
సాయంత్రం 4 గంటలకు కొడంగల్ నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న ముఖ్యమంత్రి





