నవరాత్రులు ముగిశాయి.. నిమజ్జనానికి నెక్లెస్ రోడ్‌కు బారులు తీరిన దుర్గమ్మలు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దేవి నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో హైదరాబాద్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జన సందడి మొదలైంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి విగ్రహాలు నెక్లెస్ రోడ్‌కు వరుసగా చేరుకుంటున్నాయి.
నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రభుత్వం, సంబంధిత శాఖలు క్రేన్లు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు సహా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాయి.
భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో నెక్లెస్ రోడ్ పరిసరాల్లో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.





