తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
రావణ దహనంలో ఒక్కసారిగా జనాల వైపు దూసుకొచ్చిన బాణాసంచా.. పటాన్‌చెరులో తృటిలో తప్పిన ప్రమాదం!జవహర్ నగర్ డంప్ యార్డు తరలించాలని డిమాండ్ చేస్తూ ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్రఅమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు: ట్రంప్ పాలనకు అగ్నిపరీక్షగా మారిన కీలక పోరుమంచిర్యాల దండెపల్లిలో కార్యకర్తలపై దాడి.. ప్రతి దాడులు వద్దుతిరుపతి జిల్లా: రైల్వే కోడూరుఅమరావతి: పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతల నిలిపివేత.ఏపీ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పురావణ దహనంలో ఒక్కసారిగా జనాల వైపు దూసుకొచ్చిన బాణాసంచా.. పటాన్‌చెరులో తృటిలో తప్పిన ప్రమాదం!జవహర్ నగర్ డంప్ యార్డు తరలించాలని డిమాండ్ చేస్తూ ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్రఅమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు: ట్రంప్ పాలనకు అగ్నిపరీక్షగా మారిన కీలక పోరుమంచిర్యాల దండెపల్లిలో కార్యకర్తలపై దాడి.. ప్రతి దాడులు వద్దుతిరుపతి జిల్లా: రైల్వే కోడూరుఅమరావతి: పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతల నిలిపివేత.ఏపీ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు
వాతావరణం
📅 తేదీ వారీగా

రావణ దహనంలో ఒక్కసారిగా జనాల వైపు దూసుకొచ్చిన బాణాసంచా.. పటాన్‌చెరులో తృటిలో తప్పిన ప్రమాదం!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రావణ దహనం సందర్భంగా ఒక్కసారిగా బాణాసంచా ప్రేక్షకుల వైపు దూసుకురావడంతో అక్కడున్నవారు భయంతో పరుగులు తీశారు.

రావణాసురుడి దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా చెలరేగిన క్రాకర్స్ దిశ మార్చుకుని జనాల వైపు రావడంతో క్షణాల పాటు తీవ్ర కలకలం నెలకొంది.

అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పెను ప్రమాదం తప్పడంతో అక్కడున్నవారు ఊపిరిపీల్చుకున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు