జవహర్ నగర్ డంప్ యార్డు తరలించాలని డిమాండ్ చేస్తూ ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ నెల 27 నుండి డంప్ యార్డుకి వ్యతిరేకంగా పాదయాత్ర
ఈటల రాజేందర్ 👇
మీథేన్ గ్యాస్ విడుదల చేయడంలో ప్రపంచ రికార్డు( చెత్త రికార్డు) సాధించిన జవహర్ నగర్ డంప్ యార్డు.
ప్రపంచంలో నాలుగవ స్థానంలో నిలిచింది.
మీథేన్ వల్ల అనేక ఆరోగ్యసమస్యలు
అయినా పట్టించుకొని ప్రభుత్వాలు.
చెత్త నిర్వహణపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా ఈ ప్రభుత్వం వినియోగించడం లేదు
డంప్ యార్డు కి వ్యతిరేకంగా ఈ నెల 23న జవహర్ నగర్ బాధితులతో జవహర్ నగర్ లో సమావేశం
25 న మేధావులు, పర్యావరణ వేత్తలతో డంప్ యార్డు ఏరియాలోనే రౌండ్ టేబుల్ సమావేశం.





