తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
మంచిర్యాల దండెపల్లిలో కార్యకర్తలపై దాడి.. ప్రతి దాడులు వద్దుతిరుపతి జిల్లా: రైల్వే కోడూరుఅమరావతి: పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతల నిలిపివేత.ఏపీ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పుSBI కస్టమర్ డేటా డార్క్‌వెబ్‌లో?.. 3.75 లక్షల రికార్డులపై సైబర్ అలర్ట్!దుర్గామాత నిమజ్జనాల వేళ ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తే ముందే ప్లాన్ చేసుకోండి!ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్.. నామినేషన్ గడువుపై SECకు సుప్రీం కీలక ఆదేశాలు!మంచిర్యాల దండెపల్లిలో కార్యకర్తలపై దాడి.. ప్రతి దాడులు వద్దుతిరుపతి జిల్లా: రైల్వే కోడూరుఅమరావతి: పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతల నిలిపివేత.ఏపీ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పుSBI కస్టమర్ డేటా డార్క్‌వెబ్‌లో?.. 3.75 లక్షల రికార్డులపై సైబర్ అలర్ట్!దుర్గామాత నిమజ్జనాల వేళ ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తే ముందే ప్లాన్ చేసుకోండి!ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్.. నామినేషన్ గడువుపై SECకు సుప్రీం కీలక ఆదేశాలు!
వాతావరణం
📅 తేదీ వారీగా

మంచిర్యాల దండెపల్లిలో కార్యకర్తలపై దాడి.. ప్రతి దాడులు వద్దు

ప్రత్యేక కథనంజాతీయం
మంచిర్యాల దండెపల్లిలో కార్యకర్తలపై దాడి.. ప్రతి దాడులు వద్దు
Photo: Adbh266 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం తాళ్లపేటలో కార్యకర్తలపై జగన్ వర్గం దాడి చేసింది.

ఈ ఘటనపై ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు మండిపడ్డారు.

కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, దాడులకు ప్రతి దాడులు సమాధానం కాదని స్పష్టం చేశారు.

కార్యకర్తలు సంయమనం పాటించాలని, శాంతియుతంగా ముందుకు వెళ్దామని సూచించారు.

మంచిర్యాల్లో దాడులకు చోటు లేదని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ పేరు చెప్పి పార్టీని, ప్రభుత్వాన్ని బద్నాం చేసే వాళ్లకు గట్టి గుణపాఠం చెప్తామని ఎంపీ వంశీ వర్గాన్ని పరోక్షంగా హెచ్చరించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు