తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
మంచిర్యాల దండెపల్లిలో కార్యకర్తలపై దాడి.. ప్రతి దాడులు వద్దుతిరుపతి జిల్లా: రైల్వే కోడూరుఅమరావతి: పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతల నిలిపివేత.ఏపీ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పుSBI కస్టమర్ డేటా డార్క్‌వెబ్‌లో?.. 3.75 లక్షల రికార్డులపై సైబర్ అలర్ట్!దుర్గామాత నిమజ్జనాల వేళ ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తే ముందే ప్లాన్ చేసుకోండి!ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్.. నామినేషన్ గడువుపై SECకు సుప్రీం కీలక ఆదేశాలు!మంచిర్యాల దండెపల్లిలో కార్యకర్తలపై దాడి.. ప్రతి దాడులు వద్దుతిరుపతి జిల్లా: రైల్వే కోడూరుఅమరావతి: పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతల నిలిపివేత.ఏపీ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పుSBI కస్టమర్ డేటా డార్క్‌వెబ్‌లో?.. 3.75 లక్షల రికార్డులపై సైబర్ అలర్ట్!దుర్గామాత నిమజ్జనాల వేళ ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తే ముందే ప్లాన్ చేసుకోండి!ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్.. నామినేషన్ గడువుపై SECకు సుప్రీం కీలక ఆదేశాలు!
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

స్థానిక సంస్థల ఎన్నికల్లో చేపట్టాల్సిన ప్రచారం, కూటమి పార్టీలతో సమన్వయం, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై దిశానిర్దేశం

స్థానిక ఎన్నికల ద్వారా కూటమి పార్టీలు ప్రజల ఆశీర్వాదాన్ని మరోసారి పొందాలి.

సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం

"చెప్పాం, చేస్తున్నాం" స్థానిక ఎన్నికల్లో కూటమి నినాదం కావాలి

మనం ఇప్పటి వరకు చేసిన సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి.

కూటమి పార్టీలతో సమన్వయం చేసుకోవాలి.

టిక్కెట్లు దక్కించుకోలేని ఆశావహులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తాం.

రెబల్స్ వేసిన నామినేషన్లను విత్ డ్రా చేయించాలి.

రెబల్స్ నామినేషన్లను విత్ డ్రా చేయకుంటే పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తాం.

జనసేన, బీజేపీ అధికారిక అభ్యర్థులున్న చోట కూడా రెబెల్స్ ఉండకుండా చూసుకోవాలి.

మిత్రధర్మాన్ని పాటించాలి.

క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు సాఫీగా జరిగేలా చూడండి.

మంచి అభ్యర్థులను, ప్రజలకు సేవ చేసే వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలి... సీఎం చంద్రబాబు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు