తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
మంచిర్యాల దండెపల్లిలో కార్యకర్తలపై దాడి.. ప్రతి దాడులు వద్దుతిరుపతి జిల్లా: రైల్వే కోడూరుఅమరావతి: పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతల నిలిపివేత.ఏపీ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పుSBI కస్టమర్ డేటా డార్క్‌వెబ్‌లో?.. 3.75 లక్షల రికార్డులపై సైబర్ అలర్ట్!దుర్గామాత నిమజ్జనాల వేళ ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తే ముందే ప్లాన్ చేసుకోండి!ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్.. నామినేషన్ గడువుపై SECకు సుప్రీం కీలక ఆదేశాలు!మంచిర్యాల దండెపల్లిలో కార్యకర్తలపై దాడి.. ప్రతి దాడులు వద్దుతిరుపతి జిల్లా: రైల్వే కోడూరుఅమరావతి: పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతల నిలిపివేత.ఏపీ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పుSBI కస్టమర్ డేటా డార్క్‌వెబ్‌లో?.. 3.75 లక్షల రికార్డులపై సైబర్ అలర్ట్!దుర్గామాత నిమజ్జనాల వేళ ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తే ముందే ప్లాన్ చేసుకోండి!ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్.. నామినేషన్ గడువుపై SECకు సుప్రీం కీలక ఆదేశాలు!
వాతావరణం
📅 తేదీ వారీగా

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతల నిలిపివేత.

ప్రత్యేక కథనంజాతీయం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతల నిలిపివేత.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నార్లపూర్ రిజర్వాయర్ లోకి నిర్దేశించిన లక్ష్యం 2TMC ల నీటి ఎత్తిపోతల పూర్తి.

ప్రస్తుతం నార్లపూర్ రిజర్వాయర్ లో 6.2 టీఎంసీల నీళ్ళు.

2 సార్లు విద్యుత్ అంతరాయంతో 5 రోజుల పాటు నడిచిన ప్రపంచంలోనే అత్యంత భారీ పంపింగ్ మోటార్లు.

త్రాగునీటి అవసరాలకు మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో నీటి వినియోగం.

నీటి నిల్వ తగ్గితే అవసరాలకు అనుగుణంగా మళ్ళీ శ్రీశైలం నుంచి ఎత్తిపోతల ప్రారంభించనున్న అధికారులు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు