ఏపీ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిదే. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
నామినేషన్ల దాఖలు చేసేవారికి భద్రత కల్పించాలి
అభ్యర్ధులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి





