తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
మంచిర్యాల దండెపల్లిలో కార్యకర్తలపై దాడి.. ప్రతి దాడులు వద్దుతిరుపతి జిల్లా: రైల్వే కోడూరుఅమరావతి: పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతల నిలిపివేత.ఏపీ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పుSBI కస్టమర్ డేటా డార్క్‌వెబ్‌లో?.. 3.75 లక్షల రికార్డులపై సైబర్ అలర్ట్!దుర్గామాత నిమజ్జనాల వేళ ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తే ముందే ప్లాన్ చేసుకోండి!ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్.. నామినేషన్ గడువుపై SECకు సుప్రీం కీలక ఆదేశాలు!మంచిర్యాల దండెపల్లిలో కార్యకర్తలపై దాడి.. ప్రతి దాడులు వద్దుతిరుపతి జిల్లా: రైల్వే కోడూరుఅమరావతి: పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతల నిలిపివేత.ఏపీ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పుSBI కస్టమర్ డేటా డార్క్‌వెబ్‌లో?.. 3.75 లక్షల రికార్డులపై సైబర్ అలర్ట్!దుర్గామాత నిమజ్జనాల వేళ ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తే ముందే ప్లాన్ చేసుకోండి!ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్.. నామినేషన్ గడువుపై SECకు సుప్రీం కీలక ఆదేశాలు!
వాతావరణం
📅 తేదీ వారీగా

SBI కస్టమర్ డేటా డార్క్‌వెబ్‌లో?.. 3.75 లక్షల రికార్డులపై సైబర్ అలర్ట్!

ప్రత్యేక కథనంజాతీయం
SBI కస్టమర్ డేటా డార్క్‌వెబ్‌లో?.. 3.75 లక్షల రికార్డులపై సైబర్ అలర్ట్!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBIకి సంబంధించి కస్టమర్ డేటా డార్క్‌వెబ్‌లో కనిపించినట్లు అనుమానం వ్యక్తమైంది. ఈ విషయాన్ని SBI స్వయంగా స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన అధికారిక సమాచారంలో వెల్లడించింది.

ప్రాథమిక పరిశీలనలో డార్క్‌వెబ్‌లో సుమారు 3.75 లక్షల రికార్డులు కనిపించగా, అందులో 3,897 మంది కస్టమర్ల వ్యక్తిగత గుర్తింపు సమాచారం (PII) ఉన్నట్లు గుర్తించారు.

వాటిలో పేర్లు, మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, ఈమెయిల్ అడ్రస్‌లు, నివాస చిరునామాలు, బ్రాంచ్–CIF వివరాలు, లోన్/లీడ్ రికార్డులకు సంబంధించిన సమాచారం ఉన్నట్లు SBI తెలిపింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు