తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
మంచిర్యాల దండెపల్లిలో కార్యకర్తలపై దాడి.. ప్రతి దాడులు వద్దుతిరుపతి జిల్లా: రైల్వే కోడూరుఅమరావతి: పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతల నిలిపివేత.ఏపీ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పుSBI కస్టమర్ డేటా డార్క్‌వెబ్‌లో?.. 3.75 లక్షల రికార్డులపై సైబర్ అలర్ట్!దుర్గామాత నిమజ్జనాల వేళ ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తే ముందే ప్లాన్ చేసుకోండి!ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్.. నామినేషన్ గడువుపై SECకు సుప్రీం కీలక ఆదేశాలు!మంచిర్యాల దండెపల్లిలో కార్యకర్తలపై దాడి.. ప్రతి దాడులు వద్దుతిరుపతి జిల్లా: రైల్వే కోడూరుఅమరావతి: పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతల నిలిపివేత.ఏపీ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పుSBI కస్టమర్ డేటా డార్క్‌వెబ్‌లో?.. 3.75 లక్షల రికార్డులపై సైబర్ అలర్ట్!దుర్గామాత నిమజ్జనాల వేళ ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తే ముందే ప్లాన్ చేసుకోండి!ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్.. నామినేషన్ గడువుపై SECకు సుప్రీం కీలక ఆదేశాలు!
వాతావరణం
📅 తేదీ వారీగా

దుర్గామాత నిమజ్జనాల వేళ ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తే ముందే ప్లాన్ చేసుకోండి!

ప్రత్యేక కథనంజాతీయం
దుర్గామాత నిమజ్జనాల వేళ ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తే ముందే ప్లాన్ చేసుకోండి!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనాల సందర్భంగా అక్టోబర్ 21 మధ్యాహ్నం 3 గంటల నుంచి అక్టోబర్ 24 ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జలవిహార్ బేబీ పాండ్స్, సంజీవయ్య పార్క్ పరిసరాల్లో స్థానిక ట్రాఫిక్ పరిస్థితులను బట్టి వాహనాలను మళ్లించనున్నారు.

అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.

📞 Traffic Helpline: 9010203626

X లో చూడండి ›

సంబంధిత వార్తలు