ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. తిరుమలలో ఇక సిఫారసు లేఖలకు నో ఎంట్రీ!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నంతకాలం శ్రీవారి దర్శనం, వసతి కోసం ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది.
అయితే స్వయంగా తిరుమలకు వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే నిబంధనల ప్రకారం దర్శనం, వసతి కల్పించనున్నట్లు తెలిపింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని, భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.





