తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
మైసూరు దసరా ముగింపు.. 12 ఏనుగుల జంబూ సవారీఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. తిరుమలలో ఇక సిఫారసు లేఖలకు నో ఎంట్రీ!తిరుపతి: దక్షిణ బంగాళా ఖాతం లో ఏర్పడ్డ అల్పపీడన ద్రోని ప్రభావం.ఏపీ ఎన్నికల కోడ్.. తిరుమలలో సిఫార్సు లేఖల రద్దుఖమ్మంలో ఇన్‌ఫ్లుయెన్సర్ గుంటి నాగరాజుకు ఫేక్ ఆర్డర్ల బెడదఒక్క క్షణం ఆలస్యమైతే ప్రాణమే పోయేది.. రెండోసారి ‘లైఫ్ సేవర్’గా నిలిచిన సోనల్ ఇంగ్లే!“నన్ను వెంబడిస్తున్నారు” అన్న నాలుగు రోజులకే.. యువ లాయర్ గణేశ్ మృతిరాజ్‌కోట్, గుజరాత్: రాజ్‌కోట్ సివిల్ హాస్పిటల్ బయట వృద్ధురాలి అవస్థలుమైసూరు దసరా ముగింపు.. 12 ఏనుగుల జంబూ సవారీఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. తిరుమలలో ఇక సిఫారసు లేఖలకు నో ఎంట్రీ!తిరుపతి: దక్షిణ బంగాళా ఖాతం లో ఏర్పడ్డ అల్పపీడన ద్రోని ప్రభావం.ఏపీ ఎన్నికల కోడ్.. తిరుమలలో సిఫార్సు లేఖల రద్దుఖమ్మంలో ఇన్‌ఫ్లుయెన్సర్ గుంటి నాగరాజుకు ఫేక్ ఆర్డర్ల బెడదఒక్క క్షణం ఆలస్యమైతే ప్రాణమే పోయేది.. రెండోసారి ‘లైఫ్ సేవర్’గా నిలిచిన సోనల్ ఇంగ్లే!“నన్ను వెంబడిస్తున్నారు” అన్న నాలుగు రోజులకే.. యువ లాయర్ గణేశ్ మృతిరాజ్‌కోట్, గుజరాత్: రాజ్‌కోట్ సివిల్ హాస్పిటల్ బయట వృద్ధురాలి అవస్థలు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఒక్క క్షణం ఆలస్యమైతే ప్రాణమే పోయేది.. రెండోసారి ‘లైఫ్ సేవర్’గా నిలిచిన సోనల్ ఇంగ్లే!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్‌లో 55 ఏళ్ల మహిళ కదులుతున్న రైలు నుంచి దిగే ప్రయత్నంలో అదుపుతప్పి రైలు-ప్లాట్‌ఫాం మధ్య గ్యాప్‌లో పడబోయింది.

అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ సోనల్ ఇంగ్లే క్షణాల్లో స్పందించారు.

మహిళను ప్లాట్‌ఫాంపైకి లాగి ప్రాణాపాయం నుంచి కాపాడారు.

ఇలాంటి సాహసోపేతమైన రెస్క్యూ చేయడం సోనల్ ఇంగ్లేకు ఇది రెండోసారి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు