తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
“నన్ను వెంబడిస్తున్నారు” అన్న నాలుగు రోజులకే.. యువ లాయర్ గణేశ్ మృతిరాజ్‌కోట్, గుజరాత్: రాజ్‌కోట్ సివిల్ హాస్పిటల్ బయట వృద్ధురాలి అవస్థలురావణుడితో పాటు 30 అడుగుల ‘బొద్దింక’ దహనం.. ఢిల్లీ రామలీలలో వినూత్న దృశ్యం!సల్మాన్ ఖాన్ టార్గెట్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్అమెరికాలో ఉండలేం!అనంతపురం జిల్లా: జేసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్సీఎం చంద్రబాబుఫ్రెండ్లీ పోలీసింగ్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు“నన్ను వెంబడిస్తున్నారు” అన్న నాలుగు రోజులకే.. యువ లాయర్ గణేశ్ మృతిరాజ్‌కోట్, గుజరాత్: రాజ్‌కోట్ సివిల్ హాస్పిటల్ బయట వృద్ధురాలి అవస్థలురావణుడితో పాటు 30 అడుగుల ‘బొద్దింక’ దహనం.. ఢిల్లీ రామలీలలో వినూత్న దృశ్యం!సల్మాన్ ఖాన్ టార్గెట్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్అమెరికాలో ఉండలేం!అనంతపురం జిల్లా: జేసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్సీఎం చంద్రబాబుఫ్రెండ్లీ పోలీసింగ్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
వాతావరణం
📅 తేదీ వారీగా

సీఎం చంద్రబాబు

ప్రత్యేక కథనంజాతీయం
సీఎం చంద్రబాబు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాజకీయ ముసుగులో నేరాలు సహించకండి

రాజకీయాలు నేరస్తులకు రక్షణ కల్పించకూడదు

రప్పా రప్పా అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టే రౌడీల తాట తీయండి. సోషల్ సైకోలను వదలకండి.

శాంతిభద్రతలు, అభివృద్ధి, ఉపాధి, ప్రజల సుఖసంతోషాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.

ఎప్పుడు అధికారంలో ఉన్న శాంతిభద్రతల విషయానికీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తాను

పోలీసు విధుల్లో ధైర్యం ఎంత అవసరమో, మానవత్వం కూడా అంతే అవసరం.

పోలీసు స్టేషన్‌కు కొందరు భయంతో వస్తారు. కొందరు కన్నీళ్లతో వస్తారు.

వాళ్ల సమస్యలను మానవత్వంతో పరిష్కరించాలి.

పోలీసు యూనిఫాం బాధితులకు అభయం ఇవ్వాలి. మీ దగ్గరకు వచ్చే వారికి గౌరవం దక్కాలి.

మీ తక్షణ స్పందన వారికి నమ్మకాన్ని కల్పించాలి. అంతిమ ఫలితం పోలీసు శాఖ ప్రతిష్టను పెంచాలి.

నేరస్థుడికి ఖాకీని చూస్తే భయం వేయాలి, బాధితుడికి పోలీసంటే నమ్మకం కలగాలి... పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో ముఖ్యమంత్రి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు