తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
“నన్ను వెంబడిస్తున్నారు” అన్న నాలుగు రోజులకే.. యువ లాయర్ గణేశ్ మృతిరాజ్‌కోట్, గుజరాత్: రాజ్‌కోట్ సివిల్ హాస్పిటల్ బయట వృద్ధురాలి అవస్థలురావణుడితో పాటు 30 అడుగుల ‘బొద్దింక’ దహనం.. ఢిల్లీ రామలీలలో వినూత్న దృశ్యం!సల్మాన్ ఖాన్ టార్గెట్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్అమెరికాలో ఉండలేం!అనంతపురం జిల్లా: జేసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్సీఎం చంద్రబాబుఫ్రెండ్లీ పోలీసింగ్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు“నన్ను వెంబడిస్తున్నారు” అన్న నాలుగు రోజులకే.. యువ లాయర్ గణేశ్ మృతిరాజ్‌కోట్, గుజరాత్: రాజ్‌కోట్ సివిల్ హాస్పిటల్ బయట వృద్ధురాలి అవస్థలురావణుడితో పాటు 30 అడుగుల ‘బొద్దింక’ దహనం.. ఢిల్లీ రామలీలలో వినూత్న దృశ్యం!సల్మాన్ ఖాన్ టార్గెట్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్అమెరికాలో ఉండలేం!అనంతపురం జిల్లా: జేసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్సీఎం చంద్రబాబుఫ్రెండ్లీ పోలీసింగ్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ప్రత్యేక కథనంజాతీయం
ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకే.. నేరస్తులకు కాదు: సీఎం

బాధితులకు అండగా నిలవాలి.. నేరస్తుల పట్ల కఠినంగా ఉండాలి

ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదు

ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అనుమతించిందని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరికీ లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నేరస్తులకు స్వేచ్ఛ ఇచ్చినట్లు కాదు

బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల ప్రాథమిక బాధ్యత

ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ పనిచేయాలి

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించాలి

బాధితుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలి

ఫిర్యాదు చేసేందుకు వచ్చే బాధితులను ఇబ్బందులకు గురిచేయొద్దు

బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి.. నేరస్తుల పట్ల కఠినంగా ఉండాలి

ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం పెంచాలి: సీఎం రేవంత్‌రెడ్డి

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

పోలీసుల ప్రవర్తనే శాఖపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలి

అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా విధులు నిర్వర్తించాలి

చట్ట పరిధిలోనే ప్రతి పోలీసు అధికారి పనిచేయాలి

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ముసుగులో నిబంధనలను ఉల్లంఘించొద్దు

ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యం

బాధితులకు భరోసా.. నేరస్తులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు ఉండాలి

పోలీస్ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగించేలా పనిచేయాలి

ప్రజలకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహించవద్దు

పోలీస్ శాఖలో జవాబుదారీతనం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ప్రజలకు చేరువ కావడమే.. చట్టాన్ని పక్కన పెట్టడం కాదు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు