తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
రావణుడితో పాటు 30 అడుగుల ‘బొద్దింక’ దహనం.. ఢిల్లీ రామలీలలో వినూత్న దృశ్యం!సల్మాన్ ఖాన్ టార్గెట్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్అమెరికాలో ఉండలేం!అనంతపురం జిల్లా: జేసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్సీఎం చంద్రబాబుఫ్రెండ్లీ పోలీసింగ్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలుఢిల్లీలో ఘనంగా పోలీస్ స్మారక దినోత్సవంతెలంగాణా వెదర్ అప్డేట్ స్క్రోలింగ్ పాయింట్స్రావణుడితో పాటు 30 అడుగుల ‘బొద్దింక’ దహనం.. ఢిల్లీ రామలీలలో వినూత్న దృశ్యం!సల్మాన్ ఖాన్ టార్గెట్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్అమెరికాలో ఉండలేం!అనంతపురం జిల్లా: జేసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్సీఎం చంద్రబాబుఫ్రెండ్లీ పోలీసింగ్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలుఢిల్లీలో ఘనంగా పోలీస్ స్మారక దినోత్సవంతెలంగాణా వెదర్ అప్డేట్ స్క్రోలింగ్ పాయింట్స్
వాతావరణం
📅 తేదీ వారీగా

తెలంగాణా వెదర్ అప్డేట్ స్క్రోలింగ్ పాయింట్స్

ప్రత్యేక కథనంజాతీయం
తెలంగాణా వెదర్ అప్డేట్ స్క్రోలింగ్ పాయింట్స్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణాలో అక్కడక్కడవర్షాలు కురిసే అవకాశం

వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం

నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ వర్ష సూచన

హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలోని ఇతర జిల్లాల్లో పొడి వాతావరణం

పగటిపూట వేడి, ఉక్కపోత కొనసాగనున్న పరిస్థితులు

దక్షిణ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోనే వర్షాలు.. చాలా చోట్ల పొడి వాతావరణం ఉండే అవకాశం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు