విశాఖ: కంచరపాలెంలో రౌడీ షీటర్ హత్య

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కత్తితో పొడిచి రాజును హత్య చేసిన ప్రత్యర్థి..
అడ్డుకోబోయిన దుర్గాప్రసాద్, అప్పలరాజు పైనా దాడి
గోకుల్ నగర్ బార్ వద్ద ఘటన
గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు దుర్గాప్రసాద్, అప్పలరాజు
పోలీసుల అదుపులో నిందితుడు చుక్క శివ శంకర్





