పోలీస్ అమరవీరుల దినోత్సవం అనంతరం మైసూరు దసరాలో పాల్గొననున్న సీఎం రేవంత్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉదయం 8.30 గంటలకు గోషామహల్ పోలీస్ స్టేడియంలో పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి
పోలీస్ స్మారక పరేడ్‌కు హాజరుకానున్న ముఖ్యమంత్రి
అనంతరం కర్ణాటకలోని మైసూరుకు సీఎం రేవంత్ రెడ్డి
మైసూరు ప్యాలెస్‌లో దసరా ఉత్సవాల్లో పాల్గొననున్న సీఎం
టార్చ్‌లైట్ పరేడ్ వరకు దసరా వేడుకలను వీక్షించనున్న రేవంత్ రెడ్డి
ఈ రాత్రికి మైసూరులోనే బస చేయనున్న ముఖ్యమంత్రి





