తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
అనంతపురం జిల్లా: జేసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్సీఎం చంద్రబాబుఫ్రెండ్లీ పోలీసింగ్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలుఢిల్లీలో ఘనంగా పోలీస్ స్మారక దినోత్సవంతెలంగాణా వెదర్ అప్డేట్ స్క్రోలింగ్ పాయింట్స్ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రి పై కొనసాగుతున్న భవానీల రద్దీ….విశాఖ: కంచరపాలెంలో రౌడీ షీటర్ హత్యజనగామలో నిన్న రాత్రి దసరా ఉత్సవాలలో ఉద్రిక్తతఅనంతపురం జిల్లా: జేసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్సీఎం చంద్రబాబుఫ్రెండ్లీ పోలీసింగ్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలుఢిల్లీలో ఘనంగా పోలీస్ స్మారక దినోత్సవంతెలంగాణా వెదర్ అప్డేట్ స్క్రోలింగ్ పాయింట్స్ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రి పై కొనసాగుతున్న భవానీల రద్దీ….విశాఖ: కంచరపాలెంలో రౌడీ షీటర్ హత్యజనగామలో నిన్న రాత్రి దసరా ఉత్సవాలలో ఉద్రిక్తత
వాతావరణం
📅 తేదీ వారీగా

పల్నాడు జిల్లా: స్టింగర్.. నరసరావుపేట

ప్రత్యేక కథనంజాతీయం
పల్నాడు జిల్లా: స్టింగర్.. నరసరావుపేట
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఫీడ్ ఇన్ వాట్సాప్

పల్నాడు లో కొనసాగుతున్న ప్రతిపక్ష నేతల అరెస్టులు..

పిడుగురాళ్ల లో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ని అరెస్ట్ చేసి నరసరావుపేట తరలించిన పోలీసులు..

మహేష్ రెడ్డి కామెంట్స్

గురజాల నియోజకవర్గం లో ఎంపీటీసీ, జెడ్పిటీసి

నామినేషన్లు భారీ ర్యాలీతో వేయటానికి పిడుగురాళ్ల లో ఉన్నాను

తెల్లవారుజామున 2 గంటలకు

పిడుగురాళ్ల లో అరెస్ట్ చేసి నరసరావుపేట తరలించారు.

ఈ రాష్ట్రంలో ఇంత దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఇంత వరకు చూడలేదు..

అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది

ప్రతిపక్షం నామినేషన్స్ వేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎందుకు అరెస్టులు చేస్తున్నారు

బాంబింగ్ చూశాం, రిగ్గింగ్ చూశాం,నక్సలిజాం చూశాం, కానీ నామినేషన్స్ వేయకుండా అడ్డుపడే ప్రభుత్వం చరిత్రలో ఇప్పుడే చూస్తున్నాం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు