తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
అనంతపురం జిల్లా: జేసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్సీఎం చంద్రబాబుఫ్రెండ్లీ పోలీసింగ్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలుఢిల్లీలో ఘనంగా పోలీస్ స్మారక దినోత్సవంతెలంగాణా వెదర్ అప్డేట్ స్క్రోలింగ్ పాయింట్స్ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రి పై కొనసాగుతున్న భవానీల రద్దీ….విశాఖ: కంచరపాలెంలో రౌడీ షీటర్ హత్యజనగామలో నిన్న రాత్రి దసరా ఉత్సవాలలో ఉద్రిక్తతఅనంతపురం జిల్లా: జేసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్సీఎం చంద్రబాబుఫ్రెండ్లీ పోలీసింగ్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలుఢిల్లీలో ఘనంగా పోలీస్ స్మారక దినోత్సవంతెలంగాణా వెదర్ అప్డేట్ స్క్రోలింగ్ పాయింట్స్ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రి పై కొనసాగుతున్న భవానీల రద్దీ….విశాఖ: కంచరపాలెంలో రౌడీ షీటర్ హత్యజనగామలో నిన్న రాత్రి దసరా ఉత్సవాలలో ఉద్రిక్తత
వాతావరణం
📅 తేదీ వారీగా

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు

NRIఎన్నారై
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమెరికా విదేశాంగ కార్యదర్శి (Secretary of State) మార్కో రూబియో మూడు రోజుల పర్యటన కోసం ముంబై చేరుకున్నారు.

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం 99 శాతం పూర్తయిందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఒప్పందం ఖరారుకు సంబంధించి కొన్ని పదాలు, వాక్యాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, మరో కొన్ని వారాల్లో ఇది కొలిక్కి వస్తుందని తెలిపారు.

అమెరికా విధిస్తున్న సుంకాలు, వీసా ఆంక్షలు భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నవి కావని మార్కో రూబియో స్పష్టం చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు