నెల్లూరు : మినర్వా గ్రాండ్ వద్ద హైడ్రామా

జనసేన నేత, ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ తో జనసేన కార్యకర్తల వాగ్వాదం
శివ ప్రసాద్ పై దాడి జరిగినట్లు వార్తలు
నెల్లూరు కార్పొరేషన్ లో కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో వివాదం
వరుసగా జిల్లా టీడీపీ నేతలతో చర్చలు జరిపినా కొలిక్కిరాని పంచాయతీ...
కార్పొరేషన్ లో ఒంటరి పోరుకు సిద్ధమని ప్రకటించిన శివశంకర్
పలువురు అభ్యర్థులకు బీఫామ్ పత్రాలను కూడా అందజేసిన శివశంకర్
కొంత సమయం తర్వాత జనసేన నేతలకు శివశంకర్ కి మధ్య వాగ్వాదం...
కూటమి పొత్తులతో వెళ్తేనే తామ గెలిచే అవకాశం ఉందంటూ వాగ్వాదం, కాసేపు ఉద్రికత
తనపై ఎలాంటి దాడి జరగలేదన్న జనసేన నేత శివశంకర్
శివశంకర్ కామెంట్స్...
పొత్తులపై, సీట్ల సర్దుబాటుపై టిడీపీ నేతలతో మాట్లాడుతూనే ఉన్నాం...
వారి నుంచి స్పందన రాలేదు. అందుకే ఒంటరి పొరుకు సిద్దమయ్యాము
ఆలియా అనే మహిళ రచ్చ చేసింది...
కూటమి చెప్పినట్లుగా పొత్తు పెట్టుకుని ఉంటే మేము కార్పొరేటర్ అయ్యి ఉండేవాళ్ళం అని రచ్చ చేసింది...
ఆమెని రెచ్చగొట్టి ఇక్కడకు కొంతమంది పంపించారు...
నా మీద ఎలాంటి దాడి జరగలేదు, ఏవరూ ఆందోళన చెందవద్దు...
గొడవ జరిగినట్లు సృష్టించారు, ఇక్కడ ఏమి జరగలేదు





