ట్రంప్ వీసా ఆంక్షలు.. 3 లక్షలు రద్దు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికాలో ట్రంప్ సర్కార్ వీసా ఆంక్షలను కఠినతరం చేసింది.
2025 నుంచి ఇప్పటివరకు 3,00,000కు పైగా వీసాలను రద్దు చేసింది.
వీటిలో 4,000 వీసాలు బర్త్ టూరిజానికి సంబంధించినవి.
ఈ వీసా ఆంక్షల వల్ల 150కి పైగా దేశాలు ప్రభావితమయ్యాయి.
ట్రంప్ వీసా ఆంక్షల కారణంగా అమెరికాలో చట్టబద్ధమైన వలసలు నెలకు 52,000 నుంచి 26,000కు పడిపోయాయి.





