నైటీలతో మారువేషం.. ముదురు దొంగల ముఠా అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నైటీలతో మారువేషం వేసి చోరీలకు పాల్పడుతున్న ముదురు దొంగల ముఠా వ్యవహారం బయటపడింది. రాత్రివేళల్లో మహిళల్లా నైటీలు ధరించి ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నైటీ దొంగల ముఠా కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.





