తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
సైదాబాద్ హనీట్రాప్ కేసులో వెయ్యి మందికి పైగా బాధితులునైటీలతో మారువేషం.. ముదురు దొంగల ముఠా అరెస్ట్రైస్ మిల్లర్లలో వణుకు పుట్టిస్తున్న అధికారుల తనిఖీలుముత్తారంలో షూటింగ్‌లకు కేరాఫ్‌గా దేవుడు లేని ఆలయంవరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో మూడు గ్రూపుల రగడబాన్సువాడ బీజేపీలో నైరాశ్యం.. క్యాడర్ అసంతృప్తికడపలో హాట్ హాట్‌గా జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లువిజయనగరం మేయర్, జడ్పీ చైర్మన్ రేసుపై ఉత్కంఠసైదాబాద్ హనీట్రాప్ కేసులో వెయ్యి మందికి పైగా బాధితులునైటీలతో మారువేషం.. ముదురు దొంగల ముఠా అరెస్ట్రైస్ మిల్లర్లలో వణుకు పుట్టిస్తున్న అధికారుల తనిఖీలుముత్తారంలో షూటింగ్‌లకు కేరాఫ్‌గా దేవుడు లేని ఆలయంవరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో మూడు గ్రూపుల రగడబాన్సువాడ బీజేపీలో నైరాశ్యం.. క్యాడర్ అసంతృప్తికడపలో హాట్ హాట్‌గా జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లువిజయనగరం మేయర్, జడ్పీ చైర్మన్ రేసుపై ఉత్కంఠ
వాతావరణం
📅 తేదీ వారీగా

ముత్తారంలో షూటింగ్‌లకు కేరాఫ్‌గా దేవుడు లేని ఆలయం

ప్రత్యేక కథనంజాతీయం
ముత్తారంలో షూటింగ్‌లకు కేరాఫ్‌గా దేవుడు లేని ఆలయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పెద్దపల్లి మండలం ముత్తారంలో దేవుడు లేని ఆలయం పర్యాటకులను ఆకర్షిస్తోంది. అద్భుతమైన కట్టడంగా పేరుగాంచిన ఈ ఆలయం.. ఇప్పుడు షూటింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడి శిల్పకళ, పరిసరాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. దీంతో ప్రీవెడింగ్ షూట్లు, షార్ట్ ఫిల్మ్‌ల చిత్రీకరణకు నిర్వాహకులు క్యూ కడుతున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు