వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో మూడు గ్రూపుల రగడ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ వరంగల్ తూర్పు కాంగ్రెస్ నేతలకు టెన్షన్ పట్టుకుంది. నియోజకవర్గంలోని మూడు గ్రూపుల మధ్య పోరుతో పార్టీ క్యాడర్ నలిగిపోతోంది. నేతల వర్గపోరుతో ఎవరి వెంట నడవాలో తెలియక కార్యకర్తలు పరేషాన్ అవుతున్నారు. ఎన్నికల ముంగిట ఈ గ్రూపు తగాదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి.





