నెల్లూరు జిల్లా మున్సిపాలిటీల్లో నారీ భేరి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నెల్లూరు జిల్లాలోని మున్సిపాలిటీల్లో మహిళా మణులు సత్తా చాటనున్నారు. నెల్లూరు కార్పొరేషన్ మినహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ మహిళా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అన్ని చోట్లా మహిళలే చైర్‌పర్సన్ పీఠం అధిష్ఠించనున్నారు. దీంతో ప్రధాన పార్టీల నుంచి మహిళా అభ్యర్థులు పెద్ద ఎత్తున బరిలోకి దిగుతున్నారు.





