ఒంగోలు మేయర్ పదవి కోసం ముక్కోణపు పోటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఒంగోలు మేయర్ పదవి కోసం ముక్కోణపు పోటీ నెలకొంది. కూటమి, వైసీపీ అభ్యర్థులకు దీటుగా మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు రంగంలోకి దిగారు. గతంలో టీడీపీ, బీజేపీలో పనిచేసిన ఆయన.. మేయర్ పదవికి అనుభవం ఉన్న వ్యక్తి కావాలంటున్నారు. ఈదర పోటీతో ఎవరికి లాభం, ఎవరికి నష్టమని ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కలు వేసుకుంటూ ఆందోళన చెందుతున్నారు.





