స్పెషల్ గ్రేడ్‌కు జగ్గయ్యపేట పురపాలక సంఘం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జగ్గయ్యపేట పురపాలక సంఘం థర్డ్ గ్రేడ్ నుంచి స్పెషల్ గ్రేడ్‌కు అప్‌గ్రేడ్ అయింది. దీంతో మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు మరింత ఊతం లభించనుంది. మరోవైపు మూడు దశాబ్దాల తర్వాత ఇక్కడ మహిళకు చైర్‌పర్సన్ అయ్యే ఛాన్స్ దక్కింది. మహిళా రిజర్వేషన్ ఖరారు కావడంతో ఆశావహులు పోటీ పడుతున్నారు.





