రేపల్లెలో నామినేషన్ల ఉపసంహరణతో తేలనున్న అభ్యర్థులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రేపల్లె మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే దానిపై ఆసక్తి నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణతో బరిలో ఉండే అభ్యర్థులు ఎవరో తేలనుంది. ఈ ఎన్నికల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్ తన పట్టు కొనసాగిస్తారా లేదా అనే చర్చ నడుస్తోంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి.





