ఏలూరు జిల్లా మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్క్రూటినీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏలూరు జిల్లా మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల బరిలో ఉండేది ఎవరు.. సీటు త్యాగం చేసేది ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు. స్క్రూటినీ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది.





