తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
సైదాబాద్ హనీట్రాప్ కేసులో వెయ్యి మందికి పైగా బాధితులునైటీలతో మారువేషం.. ముదురు దొంగల ముఠా అరెస్ట్రైస్ మిల్లర్లలో వణుకు పుట్టిస్తున్న అధికారుల తనిఖీలుముత్తారంలో షూటింగ్‌లకు కేరాఫ్‌గా దేవుడు లేని ఆలయంవరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో మూడు గ్రూపుల రగడబాన్సువాడ బీజేపీలో నైరాశ్యం.. క్యాడర్ అసంతృప్తికడపలో హాట్ హాట్‌గా జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లువిజయనగరం మేయర్, జడ్పీ చైర్మన్ రేసుపై ఉత్కంఠసైదాబాద్ హనీట్రాప్ కేసులో వెయ్యి మందికి పైగా బాధితులునైటీలతో మారువేషం.. ముదురు దొంగల ముఠా అరెస్ట్రైస్ మిల్లర్లలో వణుకు పుట్టిస్తున్న అధికారుల తనిఖీలుముత్తారంలో షూటింగ్‌లకు కేరాఫ్‌గా దేవుడు లేని ఆలయంవరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో మూడు గ్రూపుల రగడబాన్సువాడ బీజేపీలో నైరాశ్యం.. క్యాడర్ అసంతృప్తికడపలో హాట్ హాట్‌గా జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లువిజయనగరం మేయర్, జడ్పీ చైర్మన్ రేసుపై ఉత్కంఠ
వాతావరణం
📅 తేదీ వారీగా

శ్రీకాకుళం బీచ్‌లో నలుగురు గల్లంతు.. ఇద్దరు మృతి

ప్రత్యేక కథనంజాతీయం
శ్రీకాకుళం బీచ్‌లో నలుగురు గల్లంతు.. ఇద్దరు మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

శ్రీకాకుళం మండలం పెద్ద గనగళ్లవానిపేట బీచ్‌లో విషాదం జరిగింది. సముద్రంలో స్నానానికి దిగిన నలుగురు గల్లంతవగా.. వారిలో ఇద్దరు మృతిచెందారు. మృతులను విజయనగరం జిల్లా రామభద్రపురానికి చెందిన పావని, మాధవిగా గుర్తించారు. గల్లంతైన మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు