ఏపీలో నేటి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీలో ఇవాళ్టి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు విధించారు. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన గొడవల నేపథ్యంలో.. వైసీపీ అభ్యర్థులు అప్రమత్తమయ్యారు. మొదటి రోజే భారీగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.





