స్థానిక ఎన్నికల హింసపై సుప్రీంకోర్టుకు వైసీపీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీలో స్థానిక ఎన్నికల హింసపై వైయస్సార్‌సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై పిటిషన్ దాఖలు చేసింది. తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని పిటిషన్‌లో పేర్కొంది. నామినేషన్ల గడువును పొడిగించాలని కోరగా.. ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది.





