బరిలో ఉన్న నేతలకు వైసీపీ అధిష్ఠానం భరోసా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎన్నికల బరిలో ఉన్న నేతలకు వైసీపీ అధిష్ఠానం భరోసా ఇస్తోంది. బెదిరింపులకు తలొగ్గకుండా అభ్యర్థుల వెన్నంటే ఉండాలని ఇన్‌చార్జీలకు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకు అభ్యర్థులను కాపాడుకునేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు వైసీపీ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది.





