తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
మదర్ డెయిరీ అక్రమార్కులకు నోటీసులుదుర్గగుడికి భవానీ మాలధారుల తాకిడికూటమి జీవీఎంసీ కార్పొరేటర్ అభ్యర్థుల్లో టెన్షన్కర్రల సమరానికి సిద్ధమైన దేవరగట్టుపోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి సీఎం చంద్రబాబుఏపీలో నేటి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లుస్థానిక ఎన్నికల హింసపై సుప్రీంకోర్టుకు వైసీపీబరిలో ఉన్న నేతలకు వైసీపీ అధిష్ఠానం భరోసామదర్ డెయిరీ అక్రమార్కులకు నోటీసులుదుర్గగుడికి భవానీ మాలధారుల తాకిడికూటమి జీవీఎంసీ కార్పొరేటర్ అభ్యర్థుల్లో టెన్షన్కర్రల సమరానికి సిద్ధమైన దేవరగట్టుపోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి సీఎం చంద్రబాబుఏపీలో నేటి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లుస్థానిక ఎన్నికల హింసపై సుప్రీంకోర్టుకు వైసీపీబరిలో ఉన్న నేతలకు వైసీపీ అధిష్ఠానం భరోసా
వాతావరణం
📅 తేదీ వారీగా

40 బీర్లు తాగి ఫ్లెమింగోను ఎత్తుకెళ్లిన పర్యాటకుడు

అంతర్జాతీయంఅంతర్జాతీయం
40 బీర్లు తాగి ఫ్లెమింగోను ఎత్తుకెళ్లిన పర్యాటకుడు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమెరికాలోని లాస్ వెగాస్‌లో వింత ఘటన జరిగింది.

కెనడాకు చెందిన మిచెల్ ఫెయిర్‌బైర్న్ అనే పర్యాటకుడు పీచీ అనే 27 ఏళ్ల ఫ్లెమింగోను లాస్ వెగాస్ హోటల్ ఎన్‌క్లోజర్ నుంచి దొంగిలించాడు.

40 బీర్లు తాగిన మత్తులో పక్షిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కాసినో ఎలివేటర్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి.

జంతు క్రూరత్వానికి పాల్పడినట్లు తేలడంతో మిచెల్ ఫెయిర్‌బైర్న్ జైలు శిక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది.

లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ కేసులో ఆధారాలను సేకరించింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు