వరంగల్‌లో రావణ దహనం అట్టహాసంగా.. ఉర్సుగుట్టలో దసరా మహోత్సవం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వరంగల్‌లోని ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో రావణాసుర వధ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
విజయదశమి సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వేడుకలను వీక్షించారు. రావణాసుర దహనంతో మైదానం దసరా ఉత్సాహంతో మార్మోగింది.





