కొన్ని సెకన్ల రీల్ కోసం.. చిన్నారి ప్రాణాలతో ఆటలా?
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రీల్స్ కోసం ప్రమాదకర సాహసాలు చేయడం మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఒక మహిళ చిన్నారిని సముద్రపు అలల మధ్య వదిలేసినట్లు కనిపిస్తోంది.
అలలు ఒక్కసారిగా బలంగా వచ్చి ఉంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారేదోనని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రీల్ కోసం రిస్క్ ఓకేనా?.. చిన్నారి భద్రత కంటే వీడియో ముఖ్యమా? అంటూ వీడియోపై తీవ్ర చర్చ జరుగుతోంది.





