విజయదశమి, విద్యారంభం.. మూకాంబికా దర్శనం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నేడు విజయదశమి, విద్యారంభం పర్వదినం.
షేర్ చేసిన వీడియోలో, ఆలయ కారిడార్‌లో అర్చకులు నడుస్తూ వెళ్తుండగా, ఒకరు చేతిలో కర్రను పట్టుకుని, మరొకరు పూలమాలలతో అలంకరించిన బంగారు దేవతా విగ్రహాన్ని తీసుకువెళ్తుండటం కనిపిస్తోంది.
ఈ పుణ్యదినాన మూకాంబికా అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఆకాంక్షించారు. సరస్వతీ దేవి కటాక్షం అందరిపై ఉండాలని కోరుకున్నారు.





